Desi Cow Cattle Farming | Desi Cow Milk | Success Story Of Young Farmer Ramana Reddy | hmtv Agri

0
1087

గంగిగోవు పాలు గరిటెడైనా చాలు.. కడివెడైనా నేమి కరం పాలు.. ఈ సూత్రాన్ని మరిచిన మనం.. సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నాం. లక్షల రూపాయలు హాస్పిటళ్లకు తగలేసుకుంటున్నాం. వరంగల్ జిల్లాకు చెందిన యువ రైతు రమణా రెడ్డిని అడిగితే చెప్తాడు. సమస్య ఎక్కడుందని? మన జీవన విధానంలో ఎలాంటి లోపాలు ఉన్నాయని!

#hmtvagri #dairy #dairyfarming #agriculture #farmer

source