Natural Farming | Organic Guava Cultivation – Success Story
రసాయన ఎరువుల వినియోగంతో పంట దిగుబడి తగ్గింది. రాను రాను పెట్టుబడి పెరిగింది. హానికారక రసాయనాలతో నిస్సారమవుతున్న నేలలు ఆయన్ని ఆలోచింపజేసాయి. దీంతో తన ఇంట్లో ఉన్న గోవులే తనకు సాగు రంగంలో సహాయపడతాయని నమ్మాడు…పంట సాగుకు సిద్ధమయ్యాడు..ప్రకృతి విధానంలో పంట సాగు చేశాడు
source